BREAKING
పొన్నీటిపాళ్యం జనసేన సర్పంచ్ అభ్యర్థినిగా పి.నాగమణి నామినేషన్ : హాజరైన ఎంపీపీ గురునాథ్ యాదవ్,దారం అనిత చిర్యాల్ శ్రీ లక్ష్మీ నృసింహ స్వామి ఆలయంలో కార్తీక మాస సత్యనారాయణ వ్రతాలు ప్రారంభం కోటకాడపల్లి టిడిపి సర్పంచ్ అభ్యర్థిగా చౌడప్ప యాదవ్ నామినేషన్ : పెద్దసంఖ్యలో తరలివచ్చిన నాయకులు,కార్యకర్తలు కార్తీక పౌర్ణమి నాడు చంద్రమౌళీశ్వర దివ్యాలంకరణలో భవాని శంకర్ స్వామి మీ ఆదరణతో అఖండ విజయం అందించండి తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఇవాళ ఫిబ్రవరి నెల దర్శన టికెట్లు, గదుల కోటా విడుదల భూమికోసం... కళ్ళకు గంతలు కట్టుకొని ఆందోళన భూమికోసం... కళ్ళకు గంతలు కట్టుకొని ఆందోళన కొత్తూరు పంచాయతీ, పాపం పల్లి గ్రామంలో వైయస్సార్సీపి ప్రచార ఊరు ప్రచార హోరు... విద్యార్థులతో కలిసి భోజనం చేసిన డిపిఓ మీ సేవకుడిగా పని చేస్తా ... ఆదరించండి కార్తీక పౌర్ణమి సందర్భంగా ముసి నదిలో పుణ్య స్నానాలు నంది పల్లె వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. డ్రైవర్ మృతి తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ.. నేరుగా శ్రీవారి దర్శనం వెల్దుర్తి సర్పంచ్ అభ్యర్థి పుష్పావతి ఇంటింటి ప్రచారం

కోటకాడపల్లి టిడిపి సర్పంచ్ అభ్యర్థిగా చౌడప్ప యాదవ్ నామినేషన్ : పెద్దసంఖ్యలో తరలివచ్చిన నాయకులు,కార్యకర్తలు

Select Suryaa Now
కోటకాడపల్లి టిడిపి సర్పంచ్ అభ్యర్థిగా చౌడప్ప యాదవ్ నామినేషన్ : పెద్దసంఖ్యలో తరలివచ్చిన నాయకులు,కార్యకర్తలు

 

పెద్దమండ్యం,మేజర్ న్యూస్ : పెద్దమండ్యం మండలం,కోటకాడపల్లి పంచాయతీకి కూటమి బలపరిచిన టిడిపి సర్పంచ్ అభ్యర్థిగా సోమవారం చౌడప్ప యాదవ్ (చక్రి) అట్టహాసంగా నామినేషన్ దాఖలు చేశారు.ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను ఆయన సమర్పించారు.ఈ సందర్భంగా చౌడప్ప యాదవ్ మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సూపర్ సిక్స్ సంక్షేమ పథకాలు ప్రజల జీవితాలలో వెలుగులు నింపుతున్నాయని,ముఖ్యమంత్రి చంద్రబాబు,ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్,మంత్రి లోకేష్ బాబు సారధ్యంలో ఏపీ సర్వతోముఖాభివృద్ధి సాధిస్తోందన్నారు.ఇక తంబళ్లపల్లి నియోజకవర్గాన్ని టిడిపి ఇన్చార్జ్ జి.శంకర్ యాదవ్ అన్నివిధాలా అభివృద్ధి చేస్తున్నారని,గ్రామాల అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని,సిసి రోడ్లు,ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు కోట్లాది రూపాయల నిధులు మంజూరు చేస్తున్నారని కొనియాడారు.తనకు ఒక అవకాశం ఇస్తే కోటకాడపల్లి పంచాయతీని ఆదర్శంగా అభివృద్ధి చేస్తానని,ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు శ్రీకర్ రెడ్డి,శంకర్ రెడ్డి,రామ్మోహన్,గంగాధర్ పెద్దఎత్తున కూటమి నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

రిపోర్టర్ : కే.ఈశ్వర్ రెడ్డి,మదనపల్లి నియోజకవర్గం ఇంచార్జి