BREAKING
కోటకాడపల్లి టిడిపి సర్పంచ్ అభ్యర్థిగా చౌడప్ప యాదవ్ నామినేషన్ : పెద్దసంఖ్యలో తరలివచ్చిన నాయకులు,కార్యకర్తలు కార్తీక పౌర్ణమి నాడు చంద్రమౌళీశ్వర దివ్యాలంకరణలో భవాని శంకర్ స్వామి మీ ఆదరణతో అఖండ విజయం అందించండి తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఇవాళ ఫిబ్రవరి నెల దర్శన టికెట్లు, గదుల కోటా విడుదల భూమికోసం... కళ్ళకు గంతలు కట్టుకొని ఆందోళన భూమికోసం... కళ్ళకు గంతలు కట్టుకొని ఆందోళన కొత్తూరు పంచాయతీ, పాపం పల్లి గ్రామంలో వైయస్సార్సీపి ప్రచార ఊరు ప్రచార హోరు... విద్యార్థులతో కలిసి భోజనం చేసిన డిపిఓ మీ సేవకుడిగా పని చేస్తా ... ఆదరించండి కార్తీక పౌర్ణమి సందర్భంగా ముసి నదిలో పుణ్య స్నానాలు నంది పల్లె వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. డ్రైవర్ మృతి తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ.. నేరుగా శ్రీవారి దర్శనం వెల్దుర్తి సర్పంచ్ అభ్యర్థి పుష్పావతి ఇంటింటి ప్రచారం మేజర్ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి ఉత్కంఠ తొలగింది... వెల్దుర్తి మండలంలో మూడో విడత నామినేషన్ల హోరు

కార్తీక పౌర్ణమి నాడు చంద్రమౌళీశ్వర దివ్యాలంకరణలో భవాని శంకర్ స్వామి

Select Suryaa Now
కార్తీక పౌర్ణమి నాడు చంద్రమౌళీశ్వర దివ్యాలంకరణలో భవాని శంకర్ స్వామి

కార్తీక పౌర్ణమి సందర్భంగా స్థానిక శ్రీ గణేశ హరిహర దేవాలయంలో చంద్రమౌళీశ్వర స్వామి దివ్యాలంకరణలో కొలువైన శ్రీ భవాని శంకర్ స్వామిని పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి దర్శించుకున్నారు. కార్తీక పౌర్ణమి పురస్కరించుకొని మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చి అత్యంత భక్తి శ్రద్ధలతో కార్తీకదీపం ఏర్పాటుచేసి పూజలు నిర్వహించారు.