BREAKING
25 న మున్సిపల్ అధికారులతో జాయింట్ కలెక్టర్ సమీక్షా సమావేశం 2028లో తెలంగాణలో బీసీలదే రాజ్యాధికారం: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ప్రభుత్వ ఉపాధ్యాయుడి ఆత్మహత్యాయత్నం శ్రీశైలంలో అన్నదాన పథకానికి రూ.లక్ష విరాళం శ్రీశైలంలో నందీశ్వర స్వామివారికి విశేష పూజలు శ్రీశైల క్షేత్ర పాలకుడికి విశేష పూజలు శ్రీశైలంలో అలరిస్తున్న సాంస్కృతిక కార్యక్రమాలు పీఏసీఎస్‌ చౌటుప్పల వైస్‌ చైర్మన్‌గా శివారెడ్డి కత్రినా కైఫ్ ట్రోలింగ్‌పై పరిణీతి చోప్రా సీరియస్.. ప్రసనానంతర శరీర మార్పులపై అన్ ఎడ్యుకేటెడ్ కామెంట్స్ అంటూ ఆగ్రహం! ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్ష వినాయక మండపంలో పూజ.. రాజోలి వీరారెడ్డి రాణి ముఖర్జీ తల్లి కృష్ణ ముఖర్జీ కన్నుమూత.. నివాళులర్పించిన షారూఖ్, ఆలియా, కరణ్ జోహార్! పాక మల్లేష్ కు యాదవ సంఘం అభినందనలు పెన్నా కాలుష్యంపై బీజేపీ సమరశంఖం 24న వాసవి సర్కిల్ వద్ద ధర్నా — పాలెం రెడ్డి కిరణ్ పులివెందుల మున్సిపాలిటీ అభివృద్ధికి 20 కోట్లు సోషల్ హల్‌చల్: వామికా గబ్బీ విశ్వరూపం.. సారీలో మృణాల్ ఠాకూర్ మెరుపులు!

పాక మల్లేష్ కు యాదవ సంఘం అభినందనలు

Select Suryaa Now
పాక మల్లేష్ కు యాదవ సంఘం అభినందనలు

చౌటుప్పల్‌: భూదాన్‌ పోచంపల్లి పీఏసీఎస్‌ చైర్మన్‌గా నూతనంగా పదవి బాధ్యతలు చేపట్టిన పాక మల్లేష్ యాదవ్‌ను చౌటుప్పల్‌ మండల యాదవ సంఘం నాయకులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయనను శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. నూతన బాధ్యతల్లో మల్లేష్ యాదవ్ విజయవంతంగా రాణించి రైతులు, ప్రజలకు మరింత సేవలందించాలని ఆకాంక్షించారు.
కార్యక్రమంలో యాదవ సంఘం మండల అధ్యక్షుడు చినుకని మల్లేష్‌ యాదవ్‌, గౌరవ అధ్యక్షుడు నల్ల పర్వతాలు యాదవ్‌, ప్రధాన కార్యదర్శి గంగనబోయిన వెంకటేష్‌ యాదవ్‌, తెలంగాణ యాదవ జేఏసీ వైస్‌ చైర్మన్‌ చిలకల శ్రీనివాస్‌ యాదవ్‌, జిల్లా గొర్రెలకాపరుల సంఘం డైరెక్టర్‌ నల్ల గణేష్‌ యాదవ్‌, గుండెబోయిన వేణు యాదవ్‌ పాల్గొన్నారు.