BREAKING
గణేష్ లడ్డూ వేలంలో ₹2.20 లక్షలకు కౌకుట్ల జీవన్ రెడ్డి అన్నదానంతో ఆధ్యాత్మిక సేవ 25 న మున్సిపల్ అధికారులతో జాయింట్ కలెక్టర్ సమీక్షా సమావేశం 2028లో తెలంగాణలో బీసీలదే రాజ్యాధికారం: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ప్రభుత్వ ఉపాధ్యాయుడి ఆత్మహత్యాయత్నం శ్రీశైలంలో అన్నదాన పథకానికి రూ.లక్ష విరాళం శ్రీశైలంలో నందీశ్వర స్వామివారికి విశేష పూజలు శ్రీశైల క్షేత్ర పాలకుడికి విశేష పూజలు శ్రీశైలంలో అలరిస్తున్న సాంస్కృతిక కార్యక్రమాలు పీఏసీఎస్‌ చౌటుప్పల వైస్‌ చైర్మన్‌గా శివారెడ్డి కత్రినా కైఫ్ ట్రోలింగ్‌పై పరిణీతి చోప్రా సీరియస్.. ప్రసనానంతర శరీర మార్పులపై అన్ ఎడ్యుకేటెడ్ కామెంట్స్ అంటూ ఆగ్రహం! ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్ష వినాయక మండపంలో పూజ.. రాజోలి వీరారెడ్డి రాణి ముఖర్జీ తల్లి కృష్ణ ముఖర్జీ కన్నుమూత.. నివాళులర్పించిన షారూఖ్, ఆలియా, కరణ్ జోహార్! పాక మల్లేష్ కు యాదవ సంఘం అభినందనలు పెన్నా కాలుష్యంపై బీజేపీ సమరశంఖం 24న వాసవి సర్కిల్ వద్ద ధర్నా — పాలెం రెడ్డి కిరణ్

శ్రీశైలంలో అన్నదాన పథకానికి రూ.లక్ష విరాళం

Select Suryaa Now
శ్రీశైలంలో అన్నదాన పథకానికి రూ.లక్ష విరాళం

భక్తుల సౌకర్యార్థం శ్రీశైల దేవస్థానం నిర్వహిస్తున్న శాశ్వత అన్నప్రసాద వితరణ పథకానికి లక్ష్మి (హైదరాబాద్) రూ.1,00,000 విరాళాన్ని సమర్పించారు. ఈ మేరకు దాత కుటుంబ సభ్యులతో కలిసి మంగళవారం శ్రీ స్వామి అమ్మవార్లను దర్శించుకున్న అనంతరం విరాళాల కేంద్రంలో ఏఈఓ పణిధర ప్రసాద్కు విరాళాన్ని అందజేశారు. ఈ సందర్భంగా దాతను విరాళానికి సంబంధించిన బాండ్, శేష వస్త్రం, లడ్డూ ప్రసాదాలతో సత్కరించారు.