BREAKING
25 న మున్సిపల్ అధికారులతో జాయింట్ కలెక్టర్ సమీక్షా సమావేశం 2028లో తెలంగాణలో బీసీలదే రాజ్యాధికారం: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ప్రభుత్వ ఉపాధ్యాయుడి ఆత్మహత్యాయత్నం శ్రీశైలంలో అన్నదాన పథకానికి రూ.లక్ష విరాళం శ్రీశైలంలో నందీశ్వర స్వామివారికి విశేష పూజలు శ్రీశైల క్షేత్ర పాలకుడికి విశేష పూజలు శ్రీశైలంలో అలరిస్తున్న సాంస్కృతిక కార్యక్రమాలు పీఏసీఎస్‌ చౌటుప్పల వైస్‌ చైర్మన్‌గా శివారెడ్డి కత్రినా కైఫ్ ట్రోలింగ్‌పై పరిణీతి చోప్రా సీరియస్.. ప్రసనానంతర శరీర మార్పులపై అన్ ఎడ్యుకేటెడ్ కామెంట్స్ అంటూ ఆగ్రహం! ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్ష వినాయక మండపంలో పూజ.. రాజోలి వీరారెడ్డి రాణి ముఖర్జీ తల్లి కృష్ణ ముఖర్జీ కన్నుమూత.. నివాళులర్పించిన షారూఖ్, ఆలియా, కరణ్ జోహార్! పాక మల్లేష్ కు యాదవ సంఘం అభినందనలు పెన్నా కాలుష్యంపై బీజేపీ సమరశంఖం 24న వాసవి సర్కిల్ వద్ద ధర్నా — పాలెం రెడ్డి కిరణ్ పులివెందుల మున్సిపాలిటీ అభివృద్ధికి 20 కోట్లు సోషల్ హల్‌చల్: వామికా గబ్బీ విశ్వరూపం.. సారీలో మృణాల్ ఠాకూర్ మెరుపులు!

పీఏసీఎస్‌ చౌటుప్పల వైస్‌ చైర్మన్‌గా శివారెడ్డి

Select Suryaa Now
పీఏసీఎస్‌ చౌటుప్పల వైస్‌ చైర్మన్‌గా శివారెడ్డి

చౌటుప్పల్‌,: పీఏసీఎస్‌ చౌటుప్పల కార్యవర్గ సమావేశం సంఘం చైర్మన్‌ ఈడుదుల మస్తాన్‌బాబు యాదవ్‌ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో పాలకవర్గ సభ్యులు పర్నె శివారెడ్డిని సంఘం వైస్‌ చైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ నెల 29న సంఘ సర్వసభ్య సమావేశం నిర్వహించాలని తీర్మానించారు.గతంలో సంఘం ఆధ్వర్యంలో ఐదు వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయగా, ఖరీఫ్‌-2026 సీజన్‌లో అదనంగా మరో రెండు కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. సంఘ గోదాం పైభాగంలో నూతన కార్యాలయం, చైర్మన్‌ ఛాంబర్‌, సమావేశ మందిరం నిర్మించాలని, జైకేసారం గ్రామంలో నూతన గోదాం నిర్మించాలని సమావేశంలో తీర్మానించారు.సమావేశంలో వైస్‌ చైర్మన్‌ శివారెడ్డితో పాటు పీఐసీ సభ్యులు బొబ్బిళ్ల రాజేందర్‌, సుర్కంటి లక్ష్మమ్మ, నల్ల నరేందర్‌రెడ్డి, జక్కిడి వెంకటరెడ్డి, ఎర్ర పెంటయ్య, పానుగోతు లచ్చిరాం, మల్కాపురం సుగుణమ్మ, మేకల దేవేందర్‌ రెడ్డి, బత్తుల శ్రీహరి, సహకార సహాయ రిజిస్ట్రార్‌ కే.సురేష్‌, కార్యదర్శి వై.రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.