BREAKING
గణేష్ లడ్డూ వేలంలో ₹2.20 లక్షలకు కౌకుట్ల జీవన్ రెడ్డి అన్నదానంతో ఆధ్యాత్మిక సేవ 25 న మున్సిపల్ అధికారులతో జాయింట్ కలెక్టర్ సమీక్షా సమావేశం 2028లో తెలంగాణలో బీసీలదే రాజ్యాధికారం: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ప్రభుత్వ ఉపాధ్యాయుడి ఆత్మహత్యాయత్నం శ్రీశైలంలో అన్నదాన పథకానికి రూ.లక్ష విరాళం శ్రీశైలంలో నందీశ్వర స్వామివారికి విశేష పూజలు శ్రీశైల క్షేత్ర పాలకుడికి విశేష పూజలు శ్రీశైలంలో అలరిస్తున్న సాంస్కృతిక కార్యక్రమాలు పీఏసీఎస్‌ చౌటుప్పల వైస్‌ చైర్మన్‌గా శివారెడ్డి కత్రినా కైఫ్ ట్రోలింగ్‌పై పరిణీతి చోప్రా సీరియస్.. ప్రసనానంతర శరీర మార్పులపై అన్ ఎడ్యుకేటెడ్ కామెంట్స్ అంటూ ఆగ్రహం! ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్ష వినాయక మండపంలో పూజ.. రాజోలి వీరారెడ్డి రాణి ముఖర్జీ తల్లి కృష్ణ ముఖర్జీ కన్నుమూత.. నివాళులర్పించిన షారూఖ్, ఆలియా, కరణ్ జోహార్! పాక మల్లేష్ కు యాదవ సంఘం అభినందనలు పెన్నా కాలుష్యంపై బీజేపీ సమరశంఖం 24న వాసవి సర్కిల్ వద్ద ధర్నా — పాలెం రెడ్డి కిరణ్

శ్రీశైల క్షేత్ర పాలకుడికి విశేష పూజలు

Select Suryaa Now
శ్రీశైల క్షేత్ర పాలకుడికి విశేష పూజలు

శ్రీశైలంలో లోకకళ్యాణం కోసం దేవస్థానం శ్రీశైల క్షేత్రపాలకుడైన శ్రీ బయలు వీరభద్ర స్వామివారికి మంగళవారం విశేష పూజలు నిర్వహించారు. ప్రతి మంగళవారం, అమావాస్య రోజులలో సాయంకాలం ఈ విశేష అభిషేకం, అర్చనలు నిర్వహించడం సాంప్రదాయంగా వస్తుంది. ఈఅభిషేకంలో భాగంగా పంచామృతాలతోనూ, బిల్వోదకం, కుంకుమోదకం, హరిద్రోదకం, బస్మోదకం, గందోదకం, పుష్పోదకం, శుద్ధ జలాలతో అభిషేకించారు. అలాగే ప్రత్యేక అలంకరణ గావించి పూజలు చేశారు.