BREAKING
విఓఏ సమస్యలను పరిష్కరించాలని ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యంకు వినతిపత్రం ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్న దిగ్గజ నటుడు అనంత్ నాగ్ భారీ వర్షాల నేపథ్యంలో ఏపీఈపీడీసీఎల్ అప్రమత్తం మెరుగైన వైద్యం కోసం సిఎంఆర్ఎఫ్ నిధులను పెంచాలి ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం గణేష్ లడ్డూ వేలంలో ₹2.20 లక్షలకు కౌకుట్ల జీవన్ రెడ్డి అన్నదానంతో ఆధ్యాత్మిక సేవ 25 న మున్సిపల్ అధికారులతో జాయింట్ కలెక్టర్ సమీక్షా సమావేశం 2028లో తెలంగాణలో బీసీలదే రాజ్యాధికారం: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ప్రభుత్వ ఉపాధ్యాయుడి ఆత్మహత్యాయత్నం శ్రీశైలంలో అన్నదాన పథకానికి రూ.లక్ష విరాళం శ్రీశైలంలో నందీశ్వర స్వామివారికి విశేష పూజలు శ్రీశైల క్షేత్ర పాలకుడికి విశేష పూజలు శ్రీశైలంలో అలరిస్తున్న సాంస్కృతిక కార్యక్రమాలు పీఏసీఎస్‌ చౌటుప్పల వైస్‌ చైర్మన్‌గా శివారెడ్డి కత్రినా కైఫ్ ట్రోలింగ్‌పై పరిణీతి చోప్రా సీరియస్.. ప్రసనానంతర శరీర మార్పులపై అన్ ఎడ్యుకేటెడ్ కామెంట్స్ అంటూ ఆగ్రహం!

25 న మున్సిపల్ అధికారులతో జాయింట్ కలెక్టర్ సమీక్షా సమావేశం

Select Suryaa Now
25 న మున్సిపల్ అధికారులతో జాయింట్ కలెక్టర్ సమీక్షా సమావేశం

ప్రొద్దుటూరు మేజర్ న్యూస్ : ప్రొద్దుటూరు పురపాలక సంఘం పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనులపై ప్రొద్దుటూరు మున్సపల్  ప్రత్యేక అధికారి, కడప జిల్లా జాయింట్ కలెక్టర్ నిధి మీనా, ఐఏఎస్ అధికారులతో సమీక్షా నిర్వహించనున్నారని కమీషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాధ్ తెలిపారు. ఈ నెల 25 తేదీ  గురువారం పురపాలక సంఘం కార్యాలయంలో జరిగే సమీక్షా సమావేశంలో ప్రధానంగా మున్సిపాలిటీకీ మంజూరైనా  నిధులు, రోడ్లు, డ్రైన్స్, త్రాగునీరు తదితర పనుల పురోగతి  ఏఏ దశలో ఉన్నాయో సమీక్షించునున్నారని తలిపారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన వివిధ శాఖలకు సంబంధించి పబ్లిక్ పాజిటివ్ పేరసెప్షన్ ప్రగతిని కూడా సమీక్షించునున్నారు. దీనికి సంబంధించి నివేదికలు తయారు చేయమని సంబంధిత అధికారులకు కమీషనర్ శ్రీనివాస విశ్వనాధ్ ఆదేశాలు జారీ చేసారు.