BREAKING
తనకున్న మానసిక రుగ్మతపై స్పందించిన హీరో అశోక్ సెల్వన్.. భార్యకు పెట్టిన కండిషన్ అదే! నన్ను నమ్మి అభివృద్ధిని చూసి నావెంట నడవండి - ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి వర్షాలకు నీటి మాయమైన ప్రొద్దుటూరు నేడు వ్యవసాయ విద్యుత్‌ సరఫరాకి అంతరాయం: మండల విద్యుత్ అధికారి నరేందర్ రెడ్డి మునుగోడు,మేజర్ న్యూస్: నిమ్స్‌ అధికారి లక్ష్మీభాస్కర్‌ ఆస్తులపై ఏసీబీ సోదాలు సంగాపూర్ గ్రామ అభివృద్ధికి కృషి : సర్పంచ్ మమత వెంకటరెడ్డి సస్పెన్స్ ఎంటర్‌టైనర్‌గా 'మిస్ కాళికా మిస్సింగ్'.. అక్టోబర్‌లో విడుదలకు ముస్తాబు! కర్ణాటకలో లోకాయుక్త మెరుపు దాడులు: భారీగా నగదు, బంగారం, 80 మద్యం బాటిళ్లు పట్టివేత.. అధికారుల అక్రమాస్తులు బట్టబయలు వర్షపు నీటికి అడ్డుకట్టగా అక్రమ కట్టడాలు డ్రైనేజీలపై ఆక్రమణల తొలగింపునకు చర్యలు.. కమిషనర్ ఆదేశాలు రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ వి.బాల కిష్టారెడ్డి. సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్, కలెక్టర్ హిమాన్షు శుక్ల రాజమండ్రి రూ. 2 కోట్ల నగదు మాయం కేసులో కీలక మలుపు విశాఖలో డ్రైవర్ సాయిశివ అరెస్ట్.. రూ.1.61 కోట్లు రికవరీ గణేష్ మండపాలను సందర్శించిన ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి నెల్లూరు జిల్లాలో మౌలిక వసతుల సువర్ణాధ్యాయం - ఎంపీ వేమిరెడ్డి, ఎమ్మెల్యే కోటంరెడ్డి చేతుల మీదుగా పనులకు శంకుస్థాపన చర్చలతోనే ఉద్యోగుల సమస్యల పరిష్కారం. ఏపీ ఎన్జీవోస్

ఆదిలాబాద్ రిమ్స్ లో అగ్నిప్రమాదం…ముగ్గురు శిశువుల మృతి

Select Suryaa Now
ఆదిలాబాద్ రిమ్స్ లో అగ్నిప్రమాదం…ముగ్గురు శిశువుల మృతి

 

సూర్య ఆదిలాబాద్ ప్రతినిధి :


జిల్లా కేంద్రంలోని రిమ్స్ హాస్పిటల్ లో షార్ట్ సర్క్యూట్ తో అగ్నిప్రమాదం సంబవించి ముగ్గురు శిశువులు మృతి చెందారు మరికొంతమంది రోగులు సిబ్బందికి స్వల్పగాయల పాలయ్యారు 
రిమ్స్ లోని ఒక వార్డ్ లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో ఒక్కసారి గా మంటలు చెలరేగి వేగంగా వ్యాపించడంతో వార్డులో ఉన్న శిశువులు, రోగులు వారి బంధువులు భయందోళనకు గురయ్యారు వెంటనే ఆసుపత్రి సిబ్బంది భద్రత సిబ్బంది అగ్ని మాపక చర్యలు చేపట్టి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు మంటలు చెలరేగిన సమయంలో వార్డ్ లో ఉన్న ముగ్గురు శిశువులు తీవ్రంగా గాయపడగా చికిత్స అందించేలోపు మృతి చెందారు మిగతా రోగులను వేరే ప్రాంతాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు ఈ ఘటన పై పోలీసులు కేసు నమోదు చేసి కారణాలను పరిశీలిస్తున్నారు