రాష్ట్ర విజిలెన్స్ కమిటీ సభ్యులుగా సిపి రమేష్
రాష్ట్ర విజిలెన్స్ కమిటీ సభ్యులు గా కడప జిల్లా నుంచి ( ప్రత్యేక ఆహ్వాన సభ్యులు) జిల్లా వినియోగదారుల సమాచార కేంద్రం కన్వీనర్ సీపీ.రమేష్ ఎంపిక... రాష్ట్రంలో ఆహార భద్రత పథకం అమలు, వినియోగదారుల సమస్యలు పై రాష్ట్ర ప్రభుత్వానికి సలహాలు సూచనలు అందించడానికి ఈ కమిటీ దోహదపడుతుంది... రాష్ట్ర విజిలెన్స్ కమిటీ సభ్యులు గా నా నియామకానికి సహకరించిన కడప జిల్లా కలెక్టర్ గారికి, జేసీ గారికి, dso గారికి,రాష్ట్ర విజిలెన్స్ కమిటీ చైర్మన్, రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారికి...కమిటీ ఏర్పాటుకు కృషి చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు.…