BREAKING
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ రాణి ముఖర్జీ ఇంట తీవ్ర విషాదం.. తల్లి కృష్ణ ముఖర్జీ కన్నుమూత! ఆదిలాబాద్ రిమ్స్ లో అగ్నిప్రమాదం…ముగ్గురు శిశువుల మృతి మహారాష్ట్ర యూసీసీ కమిటీ నుంచి మాజీ న్యాయమూర్తి ఆర్సీ చవాన్ రాజీనామా: ప్రజాభిప్రాయ సేకరణ తీరుపై తీవ్ర అభ్యంతరం రాష్ట్ర విజిలెన్స్ కమిటీ సభ్యులుగా సిపి రమేష్ బస్‌ డిపో పనులకు వేగం 70 శాతం పూర్తి.. దసరా నాటికి ప్రారంభానికి సన్నాహాలు 'మీకో దండం.. నా కాళ్లపై పడొద్దు'.. అభిమాని ప్రవర్తనపై డైరెక్టర్ అనిల్ రావిపూడి అసహనం! స్వాధీనం చేసుకున్న 2,400 ఎకరాల వివరాలు ఏవి? బస్‌ డిపో పనులకు వేగం 70 శాతం పూర్తి.. దసరా నాటికి ప్రారంభానికి సన్నాహాలు వినాయక వేడుకల్లో తీవ్ర విషాదం…విద్యుత్ షాక్ తో యువకుడి మృతి వర్షపు నీటికి కడ్డుకట్టగా అక్రమ కట్టడాలు ఒజోన్ పొరను పరిరక్షించుకోవాలి లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో కొత్త ట్రెండ్.. 'మైసా' యాక్షన్ అవతార్‌తో రష్మిక మందన్న సంచలనం! మండల పరిషత్తు పాలకవర్గానికి నేటితో ముగింపు కడపకు 98 కోట్ల నిధులు మంజూరు ఐదేళ్లలో ఎన్నో సాధించాం.. ప్ర‌జా సేవ‌లో అంకితభావంతో పని చేశాం

నిమజ్జనానికి నీటి కోసం ఆందోళన దురదృష్టకరం

Select Suryaa Now
నిమజ్జనానికి నీటి కోసం ఆందోళన దురదృష్టకరం


బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్‌రావు

 

 సూర్య కరీంనగర్: 

 

గణేష్ నిమజ్జనానికి ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కల్పించాల్సింది పోయి నీటి కోసం ఆందోళన చేయాల్సిన పరిస్థితి కల్పించడం దురదృష్టకరమని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, నగర డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్‌రావు అన్నారు. మంగళవారం ఎస్‌బీఎస్ ఫంక్షన్‌హాల్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ చింతకుంట కెనాల్‌కు ఎస్సారెస్పీ నుంచి నీరు విడుదల చేయాలని మేయర్, డిప్యూటీ మేయర్ తరఫున లిఖితపూర్వకంగా కోరినా ప్రభుత్వం స్పందించలేదన్నారు.
వెయ్యికి పైగా భారీ విగ్రహాలు నిమజ్జనం కానున్న నేపథ్యంలో నీటి విడుదల కోసం బండి సంజయ్‌కుమార్ సూచనల మేరకు బీజేపీ కెనాల్ వద్ద ఆందోళన చేపట్టిందన్నారు. ఆందోళన అనంతరం ప్రభుత్వం నీటిని విడుదల చేసిందని తెలిపారు. నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో లైటింగ్, బారికేడింగ్, క్రేన్లతో ఏర్పాట్లు పూర్తిచేశామని, నిమజ్జనానికి అవసరమైన నీటి సౌకర్యం కల్పించడం ప్రభుత్వ బాధ్యత అన్నారు. అన్ని వర్గాల పండుగలకు సమాన ప్రాధాన్యం ఇచ్చి అవసరమైన ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేశారు.
ఈ సమావేశంలో కార్పొరేటర్లు పొన్నం లక్ష్మి-మొండయ్య, రామన్, తోట అనిల్, ఒంటెల సత్యనారాయణ రెడ్డి, దేశ శిల్ప వేదం, సోమిడి వేణు, మాసం గణేష్, కో-ఆప్షన్ సభ్యుడు బల్వీర్ సింగ్, మాజీ కార్పొరేటర్ చంద్రమౌళి, నాయకులు పండుగ నాగరాజు, భాస్కర్, కటకం లోకేష్, అక్షయ్, రాజ ప్రభాకర్, కుంభం అనిల్, అరకిల శంకర్, సురేందర్ తదితరులు పాల్గొన్నారు.
ప్రతిపక్ష ఆరోపణలను మరింత తటస్థంగా