BREAKING
ఆదిలాబాద్ రిమ్స్‌ అగ్నిప్రమాదం: ఇద్దరు పసికందుల మృతిపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి నంద్యాల తహసీల్దార్ కార్యాలయం వద్ద కొనసాగుతున్న విఆర్ఏల ధర్నా ఘనంగా శ్రీ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవం శాప్ కార్యాలయం వద్ద ఉపాధ్యాయులపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం ఎస్టీయు కృత్రిమ మేధస్సు ప్రమాదాల కట్టడికి గ్లోబల్ రెగ్యులేటరీ సంస్థ: 20 దేశాల కీలక ఉమ్మడి ప్రతిపాదన గ్రామీణ రహదారుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత వీఎల్‌ఎస్‌ఐ సాంకేతికతతో తదుపరి తరం బయోసెన్సర్‌ డిజైన్‌పై వర్క్‌షాప్ రాయవరంలో వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక ద్రవ్యోల్బణ సెగతో ఆర్బీఐ కీలక నిర్ణయం?: 2026లో రెండుసార్లు వడ్డీ రేట్ల పెంపు ఉండొచ్చన్న నివేదిక ఐరాస వేదికగా దౌత్య పర్వం పాకిస్తాన్‌లో మరో పరువు హత్య: నవవధువును కాల్చి చంపిన సొంత సోదరుడు.. కరాచీలో దారుణం ప్రభుత్వ కార్యాలయంలోనే దొంగతనం.. ఐరాస భద్రతా మండలిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వం తప్పనిసరి నల్ల సముద్రంలో నౌకాయాన స్వేచ్ఛకు భారత్ సహకారం స్లాఘనీయం హైదరాబాద్‌లో వినాయక నిమజ్జనంలో కలకలం.. కొండచిలువతో డాన్సులు చేసిన వైజాగ్ గ్యాంగ్ అరెస్ట్

ప్రభుత్వ కార్యాలయంలోనే దొంగతనం..

Select Suryaa Now
ప్రభుత్వ కార్యాలయంలోనే దొంగతనం..

 వేములవాడ రూరల్ మండల పరిషత్‌లో కలకలం

సూర్య వేములవాడ రూరల్

ఎంపీడీవో ఆఫీస్ లోని ఫ్యాను, కేబుల్ వైర్ ఎత్తుకెళ్లిన దుండగులు

 

వేములవాడ పట్టణంలోని రూరల్ మండల ప్రజా పరిషత్ (ఎంపీడీవో) కార్యాలయంలో సోమవారం రాత్రి చోరీ జరిగింది. గుర్తుతెలియని దుండగులు కార్యాలయంలోకి చొరబడి ఒక ఫ్యాను, కేబుల్ వైరును ఎత్తుకెళ్లినట్లు అధికారులు వెల్లడించారు. ​మంగళవారం ఉదయం విధులకు వచ్చిన మహిళా సిబ్బంది కార్యాలయాన్ని శుభ్రపరుస్తున్న సమయంలో ఈ చోరీ ఉదంతం వెలుగులోకి వచ్చింది. పరిసరాలను గమనించిన ఆమె వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. అధికారులు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగి, ఆధారాలు సేకరించేందుకు క్లూస్ టీమ్‌ను రప్పిస్తున్నట్లు తెలిపారు. అసలు ఈ చోరీ ఎలా జరిగింది? ఎవరు చేశారనే కోణంలో పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.