రాయవరంలో వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక
రాయవరం మండలం పసలపూడి గ్రామానికి చెందిన పలువురు వైసీపీ కార్యకర్తలు మంగళవారం తెలుగుదేశం పార్టీలో చేరారు గ్రామ టిడిపి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు సమక్షంలో పార్టీలో చేరారు పార్టీలో చేరిన వారిలో నల్లమిల్లి సుగుణ రెడ్డి నల్లమల్లి శశినాన్ రెడ్డి వెంకట్ రెడ్డి చిన్నవీర్ రెడ్డి వంకల పట్టాభి రామారావు తదితరులు ఉన్నారు