BREAKING
108 వాహనంలో మహిళ ప్రసవం రేవంత్ రెడ్డి సభ అంటే కేటీఆర్ వెన్నులో గుబులు విధుల్లో నిర్లక్ష్యం వహించిన కానిస్టేబుల్ వీఆర్ కు బదిలీ మంత్రి శ్రీధర్ బాబును మర్యాద పూర్వకంగా కలిసిన నూతన ఎస్ఈ సదానందం 72వ జాతీయ చలనచిత్ర అవార్డులు.. ఏక్తా నగర్ డోమ్‌లో 1000 మంది అతిథుల మధ్య ఘనంగా ప్రదానోత్సవం! 11వ ఆయుర్వేద దినోత్సవం బిగ్‌బాస్‌లో రగిలిన నామినేషన్ల మంటలు.. చరణ్, ముఖేష్ మధ్య ఘోరమైన ఫైట్! అల్పపీడనం నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తం గోవింద నామస్మరణతో మారుమోగిన తిరుమాడ వీధులు వికారాబాద్ మున్సిపల్ చైర్‌పర్సన్ వార్డులో రోడ్డు కబ్జా.. స్పందించిన అధికారులు నోటీసులు జారీ హైబ్రిడ్ యాన్యుటీ మోడల్‌ (HAM) ద్వారా రూ.164 కోట్లతో మున్సిపాలిటీల్లో అభివృద్ధి పనులు- కలెక్టర్ రాజకుమారి గణియా కుప్పంలో కృష్ణమ్మ పరవళ్లు.. కృష్ణా జలాలకు ఘనంగా జలహారతి ఇచ్చిన సీఎం చంద్రబాబు నాయుడు! శ్రీశైలం ఘాట్ రోడ్డులో ఘోర రోడ్డు ప్రమాదం.. బైక్‌ను ఢీకొన్న క్రూజర్ వాహనం, ఇద్దరు మృతి! 'ది ప్యారడైజ్' ఈవెంట్‌లో రాఘవ్ జుయల్, సుమ డ్యాన్స్ హంగామా.. సోషల్ మీడియాలో వీడియో వైరల్! గణేష్ నిమజ్జనం నేపథ్యంలో 3 రోజులు మద్యం దుకాణాలు బంద్

ఘనంగా పోషణ మాసం

Select Suryaa Now
ఘనంగా పోషణ మాసం

సూర్య జగిత్యాల ప్రతినిధి: జగిత్యాల మున్సిపాలిటీ పరిధిలోని 3వ వార్డు అంగన్వాడీ కేంద్రంలో పోషణ మాసం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. స్థానిక వార్డు కౌన్సిలర్ రాగుల ప్రదీప్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి అంగన్వాడీ సూపర్ వైజర్ కవితా రాణి ముఖ్య అతిథిగా హాజరై, గర్భిణీలు, బాలింతలు, కిశోర బాలికలకు పోషణ మాసం ప్రాముఖ్యతను వివరించారు. కిశోర బాలిక దశ నుండే తీసుకోవాల్సిన పౌష్టికాహారం, మొదటి 1000 రోజుల ప్రాముఖ్యత గురించి వివరించి, పౌష్టికాహారాన్ని ప్రత్యక్ష ప్రదర్శన ద్వారా చూపించారు.