BREAKING
బంగాళాఖాతంలో అల్పపీడనం.. రాజాబాబుకు చక్రాల కుర్చీ.. కుటుంబానికి కొత్త ఆశ వికారాబాద్ లో వినాయక మండపాలను సందర్శించిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ రేవంత్ రెడ్డి సభ అంటే కేటీఆర్ వెన్నులో గుబులు - ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ 108 వాహనంలో మహిళ ప్రసవం రేవంత్ రెడ్డి సభ అంటే కేటీఆర్ వెన్నులో గుబులు విధుల్లో నిర్లక్ష్యం వహించిన కానిస్టేబుల్ వీఆర్ కు బదిలీ మంత్రి శ్రీధర్ బాబును మర్యాద పూర్వకంగా కలిసిన నూతన ఎస్ఈ సదానందం 72వ జాతీయ చలనచిత్ర అవార్డులు.. ఏక్తా నగర్ డోమ్‌లో 1000 మంది అతిథుల మధ్య ఘనంగా ప్రదానోత్సవం! 11వ ఆయుర్వేద దినోత్సవం బిగ్‌బాస్‌లో రగిలిన నామినేషన్ల మంటలు.. చరణ్, ముఖేష్ మధ్య ఘోరమైన ఫైట్! అల్పపీడనం నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తం గోవింద నామస్మరణతో మారుమోగిన తిరుమాడ వీధులు వికారాబాద్ మున్సిపల్ చైర్‌పర్సన్ వార్డులో రోడ్డు కబ్జా.. స్పందించిన అధికారులు నోటీసులు జారీ హైబ్రిడ్ యాన్యుటీ మోడల్‌ (HAM) ద్వారా రూ.164 కోట్లతో మున్సిపాలిటీల్లో అభివృద్ధి పనులు- కలెక్టర్ రాజకుమారి గణియా

గణేశ్ నిమజ్జన ప్రాంతాలను ప్రత్యక్షంగా పరిశీలించిన జిల్లా కలెక్టర్,ఎస్పీ

Select Suryaa Now
గణేశ్ నిమజ్జన ప్రాంతాలను ప్రత్యక్షంగా పరిశీలించిన జిల్లా కలెక్టర్,ఎస్పీ

సూర్య జగిత్యాల ప్రతినిధి: గణేశ్ నిమజ్జనo శాంతియుతంగా, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా సజావుగా జరిగేలా అన్ని విభాగాలు సమన్వయంతో కట్టుదిట్టమైన ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్  అన్నారు.  జిల్లా ఎస్పి అశోక్ కుమార్ తో కలిసి గణేష్ నిమజ్జన ప్రాంతాలైన ధర్మపురి, రాయపట్నం గోదావరి నది తీరం, రాయికల్ వద్ద ఏర్పాట్ల పరిశీలన ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ సందర్బంగా కలెక్టర్  మాట్లాడుతూ వినాయక మండపాల నిర్వాహకులు తమ విగ్రహాలను భక్తి శ్రద్ధల మధ్య వేడుకలు నిర్వహిస్తూ వైభవంగా తరలించాలని సూచించారు.