గ్రామీణ రహదారుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత
రాయవరం మండలంలోని గ్రామీణ రహదారుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యతిస్తుందని రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు తెలిపారు మంగళవారం ఓటమి నాయకులు కార్యకర్తలు కలిసి రాయవరం మండలంలో రూ 7 .70 కోట్లు విలువైన కుల అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు