BREAKING
సెప్టెంబర్ 26న ఘనంగా ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకలు గ్రీవెన్స్ డే లో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం తొమ్మిది మంది ఐపీఎస్ అధికారులను బదిలీ సుప్రీంకోర్టును ఆశ్రయించిన మమతా బెనర్జీ జాతీయస్థాయి బాల్ బ్యాడ్మింటన్ పోటీలకు గురురాజా ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థి ఎంపిక చిన్న పిల్లల్లో పెరుగుతున్న ‘వర్చువల్ ఆటిజం’ ముప్పు: స్మార్ట్‌ఫోన్ అతివాడకంతో తల్లిదండ్రులకు ఆరోగ్య నిపుణుల తీవ్ర హెచ్చరిక వశిష్ఠ- మోక్షజ్ఞ కాంబినేషన్ మూవీపై మైండ్ బ్లోయింగ్ అప్‌డేట్: సోషియో ఫాంటసీగా నందమూరి వారసుడి ఎంట్రీ అభిమానులకు నేచురల్ స్టార్ నాని గ్రాండ్ ట్రీట్: ఏకంగా 10 వేల మంది ఫ్యాన్స్‌తో స్పెషల్ మీట్ నంద్యాల జిల్లా కోర్టు ప్రాంగణంలో నూతన స్టేట్ బ్యాంక్ బ్రాంచ్ ప్రారంభం విడాకులు పెరగడానికి అసలు కారణం అదే: కాజల్ అగర్వాల్ సంచలన వ్యాఖ్యలు యువత క్రీడాకారుల అవసరాలకు అనుగుణంగా వసతులు.. - నగరాన్ని స్పోర్ట్స్‌ హబ్‌గా తీర్చిదిద్దుతాం - ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ - రూ.34.83 లక్షలతో 50వ డివిజన్‌లో స్పోర్ట్స్‌ పార్క్ ప్రారంభం రాజమహేంద్రవరం : నగరంలోని యువత, క్రీడాకారుల అవసరాలకు అనుగుణంగా క్రీడా మౌలిక వసతులను విస్తరిస్తూ నగరాన్ని స్పోర్ట్స్ కరెన్సీ నోట్లతో గణపేశ్వరుడి అలంకరణ మైసా సినిమా కోసం నా ప్రాణాలనే పణంగా పెట్టాను: టీజర్ లాంచ్‌లో రష్మిక మందన్న సంచలన వ్యాఖ్యలు బీహార్‌లో తీవ్ర విషాదం: కర్మ-ధర్మ పండుగ స్నానాలకు వెళ్లి భాగల్పూర్‌లో ఆరుగురు చిన్నారులు గల్లంతు, మృతి కొండ లక్ష్మణ్ బాపూజీకి ఘన నివాళులు

జాతీయస్థాయి బాల్ బ్యాడ్మింటన్ పోటీలకు గురురాజా ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థి ఎంపిక

Select Suryaa Now
 జాతీయస్థాయి బాల్ బ్యాడ్మింటన్ పోటీలకు గురురాజా ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థి ఎంపిక

నంద్యాల అర్బన్: నంద్యాల పట్టణం బాబా నగర్ నందు గల శ్రీ గురురాజా ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థి పి.సాయికుమార్ జాతీయస్థాయి బాల్ బ్యాడ్మింటన్ పోటీలకు ఎంపికైనట్లుగా స్కూల్ డైరెక్టర్ పి షేక్షావలిరెడ్డి గారు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ వారు మార్కాపురం జిల్లా మార్కాపురం పట్టణ నందు నిర్వహించిన సబ్ జూనియర్ విభాగంలో రాష్ట్ర స్థాయి బాల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ నందు పి .సాయికుమార్ పదో తరగతి విద్యార్థి  స్టేట్ లెవెల్ లో అత్యున్నత ప్రతిభను కనబరిచి నేషనల్ లెవెల్ బాల్ బ్యాడ్మింటన్ పోటీలకు ఎంపికయ్యారు *అక్టోబర్ 5వ తేదీన చత్తీస్గడ్ పట్టణం నందు నిర్వహించే నేషనల్ లెవెల్ బాల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ నందు పాల్గొంటారని తెలిపారు సందర్భంగా సాయికుమార్ ను మరియు విద్యార్థి విజయానికి చక్కని శిక్షణ అందించిన బాల్ బ్యాడ్మింటన్ కోచ్ డి పి రాజు గారిని ప్రత్యేకంగా అభినందించారు. పాఠశాలలో విద్యార్థులకు విద్య తో పాటు క్రీడలలో ప్రత్యేక శిక్షణ ఇస్తున్నామని తెలియజేయడానికి సంతోషిస్తున్నాము.