BREAKING
ఎస్పీ కార్యాలయంలో ఘనంగా వినాయక నిమజ్జనం నీటి విడుదలపై బీజేపీ చేపట్టిన ధర్నా రాజకీయ డ్రామా ఔట్ స్టాండింగ్ మెగా బ్లడ్ డోనర్ గాలిపెల్లి కుమార్ కు భారత్ రక్తదాత ఉత్తమ సేవ పురస్కారం 50 ఏళ్లుగా వైభవంగా వినాయక ఉత్సవాలు రాజన్న సిరిసిల్లలో సదరం శిభిరము నిర్వహించు తేదిలు ట్యాంక్‌బండ్ వద్ద తీవ్ర ఉద్రిక్తత: పోలీసులతో ఉత్సవ సమితి సభ్యుల తోపులాట, బారికేడ్ల తొలగింపుతో రణరంగం కొండా లక్ష్మణ్ బాపూజీ కృషి, త్యాగాలు చిరస్మరణీయం పదోన్నతి పొందిన ఏఎస్ఐకి జిల్లా ఎస్పీ శుభాకాంక్షలు కొండా లక్ష్మణ్ బాపూజీ సేవలు మరువలేనివి.. పోలీసులమంటూ బంగారు వ్యాపారులకు డిజిటల్ అరెస్ట్ బెదిరింపులు రెజీనగర్ ఉపఎన్నికలో సంచలనం: పోలీసుల వేధింపులపై ఈసీని ఆశ్రయించిన ఏజేయూపీ చీఫ్ కబీర్, ప్రచారానికి బ్రేక్ ప్రజావాణి ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి పచ్చదనం పరిమళం.. పిఠాపురంలో పీఠికాపుర వనాన్ని ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దర్శకుడు అట్లీకి అల్లు అర్జున్ జన్మదిన శుభాకాంక్షలు: 'రాకా'తో మరిన్ని అద్భుతాలు సృష్టిద్దామంటూ ఐకాన్ స్టార్ పోస్ట్ సెప్టెంబర్ 26న ఘనంగా ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకలు

గ్రీవెన్స్ డే లో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ

Select Suryaa Now
గ్రీవెన్స్ డే లో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ

సూర్య జగిత్యాల ప్రతినిధి: ప్రతి  సోమవారం ప్రజల సౌకర్యార్థం నిర్వహించే గ్రీవెన్స్ డే లో బాగంగా  జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన 12 మంది  అర్జీదారులతో ఎస్పీ అశోక్ కుమార్  నేరుగా  మాట్లాడి వారి  సమస్యలను తెలుసుకున్నారు. సంబంధిత అధికారులతో ఫోన్ లో మాట్లాడి ఫిర్యాదులపై తక్షణ చర్యలు తీసుకొని  బాధితులకు న్యాయం చేయాలని ఆదేశించారు. ప్రజలకు పోలీస్ శాఖను మరింత చేరువ చేయడం లక్ష్యంగా ప్రజా సమస్యలను పరిష్కరించే విధంగా కృషి చేస్తున్నామని అన్నారు. పోలీస్ స్టేషన్ కి వచ్చిన  ఫిర్యాదుదారులతో మర్యాదగా మాట్లాడి వినతులు స్వీకరించాలన్నారు.