BREAKING
ముంబైలో లగ్జరీ కారు బీభత్సం: మితిమీరిన వేగంతో దూసుకెళ్లిన డ్రైవర్.. మోటారు వాహనాల చట్టం కింద కేసు నమోదు కర్ణాటకలో కరవుపై ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలి: వారం రోజుల పాటు సభ జరపాలని బీజేపీ డిమాండ్ ఎస్పీ కార్యాలయంలో ఘనంగా వినాయక నిమజ్జనం నీటి విడుదలపై బీజేపీ చేపట్టిన ధర్నా రాజకీయ డ్రామా ఔట్ స్టాండింగ్ మెగా బ్లడ్ డోనర్ గాలిపెల్లి కుమార్ కు భారత్ రక్తదాత ఉత్తమ సేవ పురస్కారం 50 ఏళ్లుగా వైభవంగా వినాయక ఉత్సవాలు రాజన్న సిరిసిల్లలో సదరం శిభిరము నిర్వహించు తేదిలు ట్యాంక్‌బండ్ వద్ద తీవ్ర ఉద్రిక్తత: పోలీసులతో ఉత్సవ సమితి సభ్యుల తోపులాట, బారికేడ్ల తొలగింపుతో రణరంగం కొండా లక్ష్మణ్ బాపూజీ కృషి, త్యాగాలు చిరస్మరణీయం పదోన్నతి పొందిన ఏఎస్ఐకి జిల్లా ఎస్పీ శుభాకాంక్షలు కొండా లక్ష్మణ్ బాపూజీ సేవలు మరువలేనివి.. పోలీసులమంటూ బంగారు వ్యాపారులకు డిజిటల్ అరెస్ట్ బెదిరింపులు రెజీనగర్ ఉపఎన్నికలో సంచలనం: పోలీసుల వేధింపులపై ఈసీని ఆశ్రయించిన ఏజేయూపీ చీఫ్ కబీర్, ప్రచారానికి బ్రేక్ ప్రజావాణి ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి పచ్చదనం పరిమళం.. పిఠాపురంలో పీఠికాపుర వనాన్ని ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

పదోన్నతి పొందిన ఏఎస్ఐకి జిల్లా ఎస్పీ శుభాకాంక్షలు

Select Suryaa Now
పదోన్నతి పొందిన ఏఎస్ఐకి జిల్లా ఎస్పీ శుభాకాంక్షలు

సూర్య  జగిత్యాల ప్రతినిధి:  ధర్మపురి పోలీస్ స్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తూ ఏఎస్ఐగా పదోన్నతి పొందిన వెంకటయ్య జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్ ను సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ వెంకటయ్యకు ఏఎస్ఐ హోదాకు సంబంధించిన స్టార్ చిహ్నాన్ని అలంకరించి, పదోన్నతి శుభాకాంక్షలు తెలిపారు. నూతన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ పోలీస్ శాఖకు, ప్రజలకు అంకితభావంతో సేవలందించాలని ఎస్పీ సూచించారు.