BREAKING
ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం తొమ్మిది మంది ఐపీఎస్ అధికారులను బదిలీ సుప్రీంకోర్టును ఆశ్రయించిన మమతా బెనర్జీ జాతీయస్థాయి బాల్ బ్యాడ్మింటన్ పోటీలకు గురురాజా ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థి ఎంపిక చిన్న పిల్లల్లో పెరుగుతున్న ‘వర్చువల్ ఆటిజం’ ముప్పు: స్మార్ట్‌ఫోన్ అతివాడకంతో తల్లిదండ్రులకు ఆరోగ్య నిపుణుల తీవ్ర హెచ్చరిక వశిష్ఠ- మోక్షజ్ఞ కాంబినేషన్ మూవీపై మైండ్ బ్లోయింగ్ అప్‌డేట్: సోషియో ఫాంటసీగా నందమూరి వారసుడి ఎంట్రీ అభిమానులకు నేచురల్ స్టార్ నాని గ్రాండ్ ట్రీట్: ఏకంగా 10 వేల మంది ఫ్యాన్స్‌తో స్పెషల్ మీట్ నంద్యాల జిల్లా కోర్టు ప్రాంగణంలో నూతన స్టేట్ బ్యాంక్ బ్రాంచ్ ప్రారంభం విడాకులు పెరగడానికి అసలు కారణం అదే: కాజల్ అగర్వాల్ సంచలన వ్యాఖ్యలు యువత క్రీడాకారుల అవసరాలకు అనుగుణంగా వసతులు.. - నగరాన్ని స్పోర్ట్స్‌ హబ్‌గా తీర్చిదిద్దుతాం - ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ - రూ.34.83 లక్షలతో 50వ డివిజన్‌లో స్పోర్ట్స్‌ పార్క్ ప్రారంభం రాజమహేంద్రవరం : నగరంలోని యువత, క్రీడాకారుల అవసరాలకు అనుగుణంగా క్రీడా మౌలిక వసతులను విస్తరిస్తూ నగరాన్ని స్పోర్ట్స్ కరెన్సీ నోట్లతో గణపేశ్వరుడి అలంకరణ మైసా సినిమా కోసం నా ప్రాణాలనే పణంగా పెట్టాను: టీజర్ లాంచ్‌లో రష్మిక మందన్న సంచలన వ్యాఖ్యలు బీహార్‌లో తీవ్ర విషాదం: కర్మ-ధర్మ పండుగ స్నానాలకు వెళ్లి భాగల్పూర్‌లో ఆరుగురు చిన్నారులు గల్లంతు, మృతి కొండ లక్ష్మణ్ బాపూజీకి ఘన నివాళులు బంగ్లాదేశ్ ట్రైబ్యునల్ సంచలన నిర్ణయం: జూలై 2024 అల్లర్ల కేసులో ఎనిమిది మందిపై మానవతా వ్యతిరేక నేరారోపణలు స్వీకరణ నేరాల నియంత్రణపై. ప్రత్యేక అవగాహన కల్పించాలి

నంద్యాల జిల్లాను కరువు ప్రాంతంగా ప్రకటించాలి -రైతు సంఘం డిమాండ్

Select Suryaa Now
నంద్యాల జిల్లాను కరువు ప్రాంతంగా ప్రకటించాలి -రైతు సంఘం డిమాండ్

 

నంద్యాల అర్బన్:నంద్యాల జిల్లాను కరువు ప్రాంతంగా ప్రకటించాలని రైతు సంఘం డిమాండ్ చేసింది. నాయకులు మాట్లాడుతూ నంద్యాల జిల్లాకు 500 కోట్లు ప్రత్యేక ప్యాకేజి ఇవ్వాలన్నారు. రైతు రుణాలు 2 లక్షల వరకు రద్దు చేయాలన్నారు. ఉచిత పంటల బీమాను ఇవ్వాలన్నారు. సోమవారం ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద రైతులు నిరసన చేపట్టారు.