నంద్యాల కలెక్టరేట్‌లోని పిజిఆర్ఎస్ సమావేశ భవనంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక
నంద్యాల అర్బన్: నంద్యాల కలెక్టరేట్‌లోని పిజిఆర్ఎస్ సమావేశ భవనంలో నిర్వహించిన “ప్రజా సమస్యల పరిష్కార వేదిక” కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుండి వచ్చిన ప్రజల నుండి వినతులను స్వీకరించిన జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి గణియా. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ గారితో పాటు జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనంజయ్ గారు, జిల్లా రెవెన్యూ అధికారి రామునాయక్ గారు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, మరియు వివిధ శాఖల జిల్లా అధికారులు