BREAKING
క్రీడల్లో రాణిస్తే మంచి భవిష్యత్తు సెప్టెంబర్ 25 న జిల్లా వ్యాప్తంగా జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం అన్ని దానాలలో కెల్లా అన్నదానం మిన్న హిందూపురంలో అంబరాన్నంటిన గణేష్ నిమజ్జనం: 50 అడుగుల గరిడి గణేశుడిపై హెలికాప్టర్‌తో పూల వర్షం కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలి- ఎస్ డీపీఐ వరంగల్ ఎయిర్ పోర్టుకు"సమ్మక్కసారలమ్మ"పేరు పెట్టాలి కొండా లక్ష్మణ్ బాపూజీ త్యాగాలు చిరస్మరణీయం నాని 'ది ప్యారడైజ్' సెన్సార్ పూర్తి: చేతి టాటూపై అభ్యంతరం.. సీబీఎఫ్‌సీ ఏ సర్టిఫికేట్ మంజూరు ప్రజావాణి దరఖాస్తులను పెండింగ్ లో ఉంచకుండా పరిష్కరించాలి తిరుమలేశుని సేవలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ‎ సంగెంకలాన్ రైతులకు పరిహారం చెక్కుల పంపిణీ ఘనంగా కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి వేడుకలు ముంబైలో లగ్జరీ కారు బీభత్సం: మితిమీరిన వేగంతో దూసుకెళ్లిన డ్రైవర్.. మోటారు వాహనాల చట్టం కింద కేసు నమోదు కర్ణాటకలో కరవుపై ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలి: వారం రోజుల పాటు సభ జరపాలని బీజేపీ డిమాండ్ ఎస్పీ కార్యాలయంలో ఘనంగా వినాయక నిమజ్జనం

ఘనంగా కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి వేడుకలు

Select Suryaa Now
ఘనంగా కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి వేడుకలు

*ఘనంగా కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి వేడుకలు

*విమానాశ్రయానికి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెట్టాలి*

పరకాల, సెప్టెంబర్21, మేజర్ న్యూస్ 

 ప్రముఖ స్వాతంత్య్ర సమర యోధుడు, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుడు మాజీ మంత్రి కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతిని సోమవారం ఘనంగా నిర్వ‌హించారు. బాపూజీ 14వ వర్ధంతిని పురస్కరించుకొని పట్టణంలోని ఆయన విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా మాట్లాడిన వక్తలు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం తన మంత్రి పదవిని త్యాగం చేసిన మహనీయుడు కొండా లక్ష్మణ్ బాపూజీ అని తెలంగాణ జాతిపితగా ప్రకటించి గౌరవించాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. వరంగల్ పట్టణంలో నిర్మించ తలపెట్టిన విమానాశ్రయానికి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెట్టి గౌరవించాలని అన్నారు.  కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ మెండు రవీందర్, పట్టణ పద్మశాలి సంఘం అధ్యక్షుడు బాసాని దయాకర్,శ్రీనివాస్ చేనేత సహకార సంఘం ఉపాధ్యక్షులు దర్నా వేణుగోపాల్,మార్కండేయ చిట్స్ అధ్యక్షుడు రాచర్ల అశోక్ , ట్రస్ట్ బోర్డు అధ్యక్షుడు డాక్టర్ మంత్రి కాశయ్య, దుంపేటి నాగరాజు, స్థానిక కౌన్సిలర్ పోరండ్ల మౌనిక వేణు, మాజీ కౌన్సిలర్ చిదురాల దేవేందర్, దార్న కుమారస్వామి,తౌటమ్ మధు, భాస్కర్, సామంతుల రాజేందర్, ఆడెపు కుమారస్వామి, దాసరి రమేష్, మంతెన సంతోష్, పల్నాటి రాజేందర్, సతీష్ పాల్గొన్నారు