BREAKING
ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో క్షీణించిన గాలి నాణ్యత: 62 రోజుల గరిష్టానికి ఏక్యూఐ.. రానున్న వారం పొడి వాతావరణం జర్మనీ రాష్ట్ర ఎన్నికల్లో తీవ్ర కుడిపక్ష పార్టీ ఏఎఫ్‌డీ బోణీ ముడి చమురు ధరల తగ్గింపుతో పుంజుకున్న సూచీలు ఆసియా క్రీడల్లో సుచికా తరియల్ చరిత్ర ఏపీకే సైబర్ మోసాల గుట్టురట్టు చేసిన ఢిల్లీ పోలీసులు, అహ్మదాబాద్‌లో ముగ్గురి అరెస్ట్ వైభవంగా ప్రారంభమైన ఒడిశా టి20 లీగ్ సీఎం ట్రోఫీ, హాజరైన ముఖ్యమంత్రి బిట్‌కాయిన్ మెరుపు ర్యాలీ: వారంలో 5 శాతం ఎగబాకి 81,450 డాలర్ల వద్దకు.. ఈ జోరుకు కారణాలేంటి? ప్రీమియర్ లీగ్: చివరి నిమిషంలో అద్భుత గోల్, బోర్న్మౌత్‌పై లివర్‌పూల్ కష్టతరమైన విజయం ఆసియన్ గేమ్స్: పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీమ్ ఈవెంట్‌లో భారత్‌కు రజతం వాతావరణ మార్పులపై పోరుకు ప్రజల భాగస్వామ్యం అవసరం: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆసియన్ గేమ్స్: పురుషుల 50 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్ ఫైనల్‌కు శ్రీహరి నటరాజ్ అర్హత పాకిస్థాన్‌ను చిత్తు చేసిన భారత మహిళల టేబుల్ టెన్నిస్ జట్టు, క్వార్టర్స్‌లోకి ప్రవేశం ఇస్రో రాడార్ పరిశోధనా కేంద్రానికి సీఎం హిమంత బిస్వా శర్మ శంకుస్థాపన ఒడిశా టి20 లీగ్: గౌరవ్ చౌదరి మెరుపు ఇన్నింగ్స్, కటక్ పాంథర్స్‌పై సంబల్‌పూర్ వారియర్స్ విజయం కుప్పం అభివృద్ధికి సీఎం చంద్రబాబు భారీ ప్రణాళిక: సంక్షేమ, మౌలిక వసతుల ప్రాజెక్టులకు ప్రభుత్వం సర్వసన్నద్ధం

రూ.55,555 పలికిన మహా లడ్డు

Select Suryaa Now
రూ.55,555 పలికిన మహా లడ్డు

 

వేలంలో దక్కించుకున్న బీజేపీ నేత చెల్లక శ్రీధర్
ఘట్‌కేసర్, మేజర్ న్యూస్(సెప్టెంబర్, 21):
ఘట్కేసర్ బాలాజీనగర్‌లోని రెడ్డి కిరాణా షాప్ వద్ద శ్రీ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన శ్రీ వినాయక స్వామివారి మహా లడ్డూకు నిర్వహించిన వేలంలో రూ.55,555 ధర పలికింది. బీజేపీ ప్రధాన కార్యదర్శి చెల్లక శ్రీధర్ వేలంలో పాల్గొని ఆ లడ్డూను రూ.55,555కు కైవసం చేసుకున్నారు. వేలం అనంతరం ఉత్సవ కమిటీ సభ్యులు శ్రీధర్‌ను అభినందించారు. వినాయకుడి కృపాకటాక్షాలు ఆయనతో పాటు కుటుంబ సభ్యులపై ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు.