BREAKING
చర్చలతోనే ఉద్యోగుల సమస్యల పరిష్కారం. ఏపీ ఎన్జీవోస్ గణనాథునికి 118 రకముల వంటకాలతో మహా నైవేద్యం సమర్పణ కృతి శెట్టి బర్త్‌డే స్పెషల్.. సామాజిక మాధ్యమాల్లో ఫొటోలు వైరల్! రాబోయే ఆరు నెలల్లో రూ.90 కోట్లతో ఆత్మకూరులో అభివృద్ధి పనులు పూర్తి చేస్తాం: మంత్రి ఆనం వికారాబాద్ జిల్లాలో మైనర్ బాలికలపై అఘాయిత్యం కలకలం.. రాజీ పేరుతో కేసు నీరుగారుస్తున్న ఎస్సై సైప్రస్‌లో మూడేళ్ల కుమారుడిమృతి కేసు: నిర్లక్ష్యానికి కారణమైనట్లు అంగీకరించిన బ్రిటిష్ తండ్రి యూపీఐ చెల్లింపుల ఛార్జీలపై జీఎస్‌టీ భయం వద్దు.. స్పష్టతనిచ్చిన ఎన్‌పీసీఐ! గోదావరి నదీ గర్భంలో అద్భుత ఆధ్యాత్మిక క్షేత్రం.. పట్టిసీమ శ్రీ వీరభద్ర స్వామి ఆలయ విశిష్టత! ఎర్రగుడి పల్లె నాగలకట్ట ప్రాంతాల్లో యు జి డి తాగునీటి సమస్యలకు పరిష్కారం వైయస్ మనోహర్ రెడ్డి ఎన్నికల వేళ వేషధారులు వస్తారు.. పోతారు.. ప్రజలు గమనించాలన్న - ఎమ్మెల్యేకావ్య కృష్ణారెడ్డి పాకిస్తాన్‌ కొహాట్‌ ఆత్మాహుతి దాడిలో విస్ఫోటం: 869 కిలోల పేలుడు పదార్థాలు వాడినట్లు బాంబ్ డిస్పోజల్ యూనిట్ వెల్లడి 'వందేమాతరం' పిటిషన్‌పై సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు.. కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు! అమెరికాతో వివాదానికి తెరపడిన వేళ గ్రీన్‌లాండ్‌ జాతీయ పతాకం ప్రత్యేకతలివే: మంచు గడ్డపై అస్తమించని సూర్యుడి చిహ్నం రిమ్స్‌ అగ్నిప్రమాద ఘటనపై సమగ్ర విచారణ...రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ గంటకు 350 కిలోమీటర్ల వేగం.. జపాన్‌కు సరిసాటిగా భారత్‌లోనే వేగవంతమైన బుల్లెట్ రైలు తయారీ!

మంత్రి ఉత్తమ్ పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన అధికారులు

Select Suryaa Now
మంత్రి ఉత్తమ్ పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన అధికారులు

తిరుమలగిరి, సెప్టెంబర్ 22 మేజర్ న్యూస్ : తిరుమలగిరి మండలంలోని తాటిపాముల గ్రామంలో బుధవారం నాడు  రాష్ట్ర ఇరిగేషన్ మరియు సివిల్ సప్లైస్ శాఖ మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి  పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా గ్రామంలో నూతనంగా నిర్మించనున్న ప్రాథమిక ఉన్నత పాఠశాల, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల భవనాల శంకుస్థాపన కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు. అదేవిధంగా స్థానికంగా ఉన్న చెక్ డ్యాం కం బ్రిడ్జ్‌ను మంత్రి  స్వయంగా పరిశీలించనున్నారు.మంత్రి పర్యటనను పురస్కరించుకుని తిరుమలగిరి మండల కేంద్రంలోని హెలిప్యాడ్ ను ఆర్‌అండ్‌బీ డీఈ పద్మావతి, మండల తహశీల్దార్ వేణు మాధవ రావు లు పరిశీలించారు.  ఈ కార్యక్రమంలో  తహసీల్దార్ వినోద్ కుమార్, జీపీఓ వెంకటేశ్వర్లు, అదనపు గిర్దావర్ (ఆర్ఐ) సుజిత్ రెడ్డి, సర్వేయర్ సాయి కృష్ణా,  తదితరులు పాల్గొన్నారు.