|
|
by Suryaa Desk | Mon, Jun 30, 2025, 03:29 PM
బాలీవుడ్ నటి ఖుషీ ముఖర్జీ వేసుకున్న డ్రెస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. లోపల ఇన్నర్స్ లేకుండా డీప్ కట్ టీ-షర్ట్ తరహా డ్రెస్‌లో కనిపించిన ఆమె, కారు దిగగానే గాలికి డ్రెస్ పైకెగిరింది. వెంటనే చేతితో కవర్ చేసుకోవాల్సి వచ్చింది. ఈ దృశ్యం కెమెరాల్లో రికార్డ్ కాగా.. నెటిజన్లు ఆమె డ్రెస్సింగ్‌పై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. 'వేసుకోవడం ఎందుకు.. దాచడం ఎందుకు?' అంటూ కామెంట్లు చేస్తున్నారు.
Latest News