|
|
by Suryaa Desk | Tue, Jun 24, 2025, 02:41 PM
హైదరాబాద్‌లోని పహాడీషరీఫ్ పీఎస్‌లో తనపై నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ నటుడు మంచు మోహన్‌బాబు దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ వాయిదా పడింది. తదుపరి విచారణను ఉన్నత న్యాయస్థానం జులై 3కి వాయిదా వేసింది. విలేకరి రంజిత్‌పై దాడి కేసులో మోహన్‌బాబుపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఇప్పటికే ఆయనకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది.
Latest News