|
|
by Suryaa Desk | Tue, Jun 24, 2025, 12:03 PM
నిధి అగర్వాల్..... పెరిగింది మాత్రం బెంగుళూరులో. హిందీ మాట్లాడే మార్వాడీ కుటుంబంలో జన్మించినప్పటికీ తెలుగు, తమిళం, కన్నడ భాషలను అర్థం చేసుకోవడంతోపాటు మాట్లాడగలదు ఈ బ్యూటీ.2014లో మిస్ దివా యూనివర్స్ పోటీల్లో పాల్గొంది అందాల భామ నిధి అగర్వాల్. ఆ తర్వాత హీరోయిన్ గా మారింది. హిందీలో మున్నా మైకెల్ అనే తో హీరోయిన్‌గా పరిచయం అయ్యింది. ఈ తర్వాత టాలీవుడ్ కు మకాం మార్చింది.2018లో అక్కినేని యంగ్ హీరో నాగ చైతన్య హీరోగా నటించిన సవ్యసాచి తో తెలుగు చలన చిత్ర అరంగేట్రం చేసింది. ఈ అంతగా మెప్పించలేకపోయిన తెలుగులో మంచి క్రేజ్ అందుకుంది. తర్వాత వరుస లు క్యూ కట్టాయి.2019లో అక్కినేని అఖిల్‌కు జోడిగా మిస్టర్ మజ్ను లు ఫ్లాప్ అయింది. అదే పూరిజగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ ఈ బ్యూటీకి భారీ హిట్ అందించింది. ఈ లో తన అందాలతో ఆకట్టుకుంది. ఈ తో మంచి గుర్తింపు వచ్చింది.ఇక ఇప్పుడు తెలుగు పవన్ కళ్యాణ్ సరసన నటించిన హరిహర వీరమల్లు త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే ప్రభాస్‌కి జోడిగా ది రాజా సాబ్ లో నటిస్తుంది ఈ మూవీ డిసెంబర్ 5న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది.తాజాగా కొన్ని ఫొటోస్ ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది
Latest News