|
|
by Suryaa Desk | Sat, Jun 21, 2025, 02:09 PM
జ్యోతికృష్ణ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న 'హరిహర వీరమల్లు' రిలీజ్ డేట్‌ను మేకర్స్ ప్రకటించారు. జూలై 24న సినిమాను విడుదల చేయనున్నట్లు స్పష్టం చేశారు. 'ఒకరి పోరాటం అధికారం కోసం.. మరొకరి పోరాటం ధర్మం కోసం. యుద్ధం మొదలైంది' అంటూ మూవీ యూనిట్ రాసుకొచ్చింది. కాగా ఈ నెల 12న విడుదల కావాల్సిన ఈ మూవీ పలు కారణాల వల్ల వాయిదా పడింది.
Latest News