|
|
by Suryaa Desk | Sat, Jun 21, 2025, 10:41 AM
ప్రముఖ టర్కీ సింగర్, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ మొజాంబిక్ తాజాగా గుండెపోటుతో మృతి చెందారు. ఈ విషయాన్ని టర్కీ మీడియా అధికారికంగా ప్రకటించింది. అయితే 31 ఏళ్ల సింగర్ ఇటీవల కాస్మోటిక్ ఆపరేషన్ చేయించుకోగా.. అది వికటించి మరణించారు. మొజాంబిక్ మృతితో ఫ్యాన్స్ విచారం వ్యక్తం చేస్తున్నారు. ఆమె పాటలకు టర్కీలో లక్షల్లో ఫ్యాన్స్ ఉన్నారు.
Latest News