|
|
by Suryaa Desk | Fri, Jun 20, 2025, 02:45 PM
ధనుష్, నాగార్జున ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘కుబేర’పై నటి సాయిపల్లవి తన అభిప్రాయాన్ని చెప్పారు. ‘కుబేర ఎంతో ప్రత్యేకమైన చిత్రం. సవాలుతో కూడుకున్న పాత్రలు ఎంచుకోవడంతో ధనుష్ ఎప్పుడూ ముందుంటారు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో కథానాయకుడు నాగార్జునను ఇలాంటి అద్భుతమైన పాత్రలో చూడటం అభిమానులకు కనువిందు కానుంది. ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన వ్యక్తికి.. వీధుల్లో జీవించే పేదవాడికి మధ్య జరిగే సంఘర్షణే సినిమా స్టోరీ.’ అని సాయిపల్లవి అన్నారు.
Latest News