|
|
by Suryaa Desk | Fri, Jun 20, 2025, 10:48 AM
బాలీవుడ్ హీరోయిన్ కరిష్మా కపూర్ తన మాజీ భర్త సంజయ్ కపూర్ అంత్య క్రియల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె ఎమోషనల్ అయ్యారు. ఢిల్లీ దయానంద్ ముక్తిథామ్ లో ఇవాళ సంజయ్ అంత్యక్రియలు జరిగాయి. ఈ మేరకు మాజీ భర్త మృతదేహాన్ని చూసి కరిష్మా కన్నీళ్లు పెట్టుకున్నారు. వెంటనే పక్కనున్న కుమారుడు ఆమెను ఓదార్చాడు. కాగా UKలో గోల్ఫ్ ఆడుతూ గుండెపోటుతో సంజయ్ చనిపోయారు. సంజయ్ అంత్యక్రియల్లో కరీనా, సైఫ్ అలీ ఖాన్ కూడా పాల్గొన్నారు.
Latest News