|
|
by Suryaa Desk | Tue, Jun 17, 2025, 09:12 PM
నటి ఇలియానా గుడ్ న్యూస్ చెప్పింది. రెండోసారి బిడ్డకు జన్మనిచ్చినట్లు తెలిపింది. 2023లోనే మైఖేల్ డోలన్ అనే విదేశీయుడితో ఓ కొడుక్కి జన్మనిచ్చింది. గతేడాది అక్టోబరులో తాను రెండోసారి ప్రెగ్నెన్సీతో ఉన్న విషయాన్ని బయటపెట్టిన ఇలియానా.. ఫాదర్స్ డే సందర్భంగా భర్త డోలన్, రోజుల బిడ్డతో ఉన్న ఫొటోని పోస్ట్ చేసింది. బెస్ట్ డాడీ అని చెప్పుకొచ్చింది.ఈ క్రమంలోనే ఇలియానా మరో బిడ్డకు జన్మనిచ్చిందని నెటిజన్లు అంటున్నారు.
Latest News