![]() |
![]() |
by Suryaa Desk | Mon, Jun 09, 2025, 02:46 PM
‘టూరిస్ట్ ఫ్యామిలీ’ డైరెక్టర్ అభిశన్పై ప్రశంసల వర్షం కురుస్తోంది. ‘టీచర్‌గా పనిచేస్తున్న సమయంలో స్కూల్లో ఓ నాటకానికి దర్శకత్వం వహించాను. అలా చూసి నన్ను రాజమౌళిలా ఫీలవుతున్నాడని కొందరు హేళన చేశారు. అది తట్టుకోలేక ఇంటికి వెళ్లి ఏడ్చాను’ అని అభిశన్ ఓ ఇంటర్య్వూలో చెప్పారు. తాజాగా ఆయన సినిమాను ప్రశంసిస్తూ ఏకంగా రాజమౌళి ట్వీట్ చేశారు. దీంతో సక్సెక్ అంటే ఇదేనంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
Latest News