|
|
by Suryaa Desk | Fri, Jun 06, 2025, 08:13 PM
టాలీవుడ్ యంగ్ బ్యూటీ శ్రీలీల తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ‘‘చాలా రోజుల తర్వాత’’ అంటూ క్యాప్షన్ జోడించిన ఆమె స్టైలిష్ లుక్స్‌తో కుర్రకారుకు మత్తెక్కిస్తోంది. ప్రత్యేకంగా ఆమె ధరించిన గాజులు మరింత ఆకర్షణగా మారాయి. శ్రీలీల గ్లామర్ షోపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.ముఖ్యంగా ఇరగదీసే డ్యాన్స్‌తో కుర్రాళ్లకు చెమటలు పట్టించిందనడంలో అతిశయోక్తిలేదు. కాగా శ్రీలీలను తమ సినిమాల్లో తీసుకోవడానికి దర్శకులు పోటీ పడ్డారు. టాలీవుడ్ మొదట్లోనే వరుస సినిమాలతో టాలీవుడ్ ను షేక్ చేసింది. సీనియర్ హీరోయిన్లకు సైతం చెమటలు పట్టించింది. ఇకపోతే శ్రీలీల తరచూ సోషల్ మీడియాలో ఏదో ఒక పోస్ట్ పెడుతూ అభిమానులతో టచ్ లో ఉంటుందన్న విషయం తెలిసిందే.