|
|
by Suryaa Desk | Fri, Jun 06, 2025, 08:11 PM
ప్రియదర్శి, నిహారిక జంటగా నటిస్తున్న కొత్త చిత్రం 'మిత్రమండలి' ఫస్ట్ లుక్ విడుదలైంది. కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమాతో ఎస్.విజయేంద్ర దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. బ్యాండ్ ట్రూప్ నేపథ్యంలో ఈ చిత్రం సాగనుంది. బన్నీ వాసు సమర్పణలో సప్త అశ్వ మీడియా వర్క్స్, వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఫస్ట్ లుక్ ఆకట్టుకుంటూ, సినిమాపై ఆసక్తి పెంచుతోంది.