|
|
by Suryaa Desk | Fri, Nov 07, 2025, 11:08 AM
మహేష్ ఫ్యాన్స్ బి అలెర్ట్ గా ఉండండి. మీ అభిమాన హీరో SSMB29 సినిమాకు సంబంధించి #GlobeTrotter పేరుతో ఈ నెల 15న రామోజీఫిల్మ్ సిటీలో భారీ ఈవెంట్ నిర్వహించనున్నారు. ఈ వేడుకలో సినిమా టైటిల్, వీడియో గ్లిమ్స్ విడుదల చేయనున్నారు. మహేశ్, పృథ్వీరాజ్, ప్రియాంక చోప్రాపై క్లైమాక్స్ షూట్ జరుగుతోందని తాజాగా దర్శకుడు రాజమౌళి ఎక్స్ లో పోస్ట్ చేశారు. అలాగే నవంబర్ 15న ఊహించని సర్‌ప్రైజ్‌లు ఉంటాయని తెలిపారు.
Latest News