|
|
by Suryaa Desk | Thu, Nov 06, 2025, 07:24 PM
రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'స్పిరిట్'. ఈ చిత్రంలో ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయ్. పలువురు కీలక పాత్రల్లో నటిస్తుండగా తాజాగా దగ్గుబాటి హీరో అభిరామ్ ఈ సినిమాలో ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడని ప్రచారం జరుగుతోంది. ఆ పాత్ర కోసం సందీప్ రెడ్డి డైరెక్ట్ గా అభిరామ్ ను కలిసారని టాక్. అయితే ఈ వార్తపై అధికారిక ప్రకటన వెలువడలేదు.
Latest News