|
|
by Suryaa Desk | Thu, Nov 06, 2025, 07:22 PM
సూపర్ స్టార్ కృష్ణ కుటుంబం నుంచి వచ్చిన మహేష్ బాబు, సుధీర్ బాబు ఇద్దరూ సినీ రంగంలోకి ప్రవేశించారు. మహేష్ బాబు తన సినిమాలతో అగ్ర హీరోగా ఎదిగితే, సుధీర్ బాబు స్టార్ హీరోగా ఎదగలేకపోతున్నాడు. తాజాగా 'జటాధర' సినిమా ప్రమోషన్లలో భాగంగా సుధీర్ బాబు మాట్లాడుతూ.. మహేష్ బాబు మద్దతు లేకుండానే తన సొంత దారిలో ముందుకు వెళ్తున్నానని, లేదంటే తన స్టార్‌డమ్ మరో స్థాయిలో ఉండేదని అన్నాడు.
Latest News