|
|
by Suryaa Desk | Thu, Nov 06, 2025, 03:01 PM
ప్రముఖ సినీ గాయని చిన్మయి శ్రీపాద, తనను, తన కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని కొందరు అసభ్య పదజాలంతో దూషిస్తున్నారని హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ దృష్టికి తీసుకెళ్లారు. సోషల్ మీడియాలో కొందరు వ్యక్తులు చాటింగ్ ద్వారా తనను వేధిస్తున్నారని తెలిపారు. తన పిల్లలు చనిపోవాలని కోరుకుంటున్నట్లు వ్యాఖ్యానించడంతో ఆమె తీవ్ర ఆవేదనకు గురయ్యారు. ముఖ్యంగా, తన భర్త రాహుల్ రవీంద్రన్ చేసిన 'మంగళసూత్రం' వ్యాఖ్యలపై ఒక యువకుడు అసభ్యంగా ట్రోల్ చేయడాన్ని ఆమె పోలీసుల దృష్టికి తీసుకువచ్చారు.
Latest News