|
|
by Suryaa Desk | Tue, Nov 04, 2025, 10:20 AM
తమిళ నటుడు హీరో విజయ్ సేతుపతి కుమారుడు సూర్య సేతుపతి 'ఫీనిక్స్' సినిమా నవంబర్ 7న విడుదల కానుంది. దీనికి సంబందించిన సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా హీరో విజయ్ సేతుపతి మాట్లాడుతూ తన కుమారుడు సూర్య సేతుపతికి ఇది మంచి ఆరంభమని, అతనికి చిన్నప్పటి నుంచి యాక్షన్ సినిమాలంటే ఇష్టమని తెలిపారు. ఈ సినిమా నాకు చాలా నచ్చిందని ఒక తండ్రిగా నేను చాలా ఆనందంగా ఉన్నా అని అన్నారు.
Latest News