|
|
by Suryaa Desk | Mon, Nov 03, 2025, 11:35 AM
స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న 2025లో తన సినిమాలతో అద్భుతమైన రికార్డులు సృష్టించింది. సంవత్సరం మొత్తం ఆమె నటించిన 4 సినిమాలు రూ.100 కోట్ల మార్క్ దాటాయి. తాజాగా విడుదలైన “థామా” సినిమా కూడా రూ.119.65 కోట్లు వసూలు చేసి ఈ జాబితాలో చేరింది. గతంలో “చావా” (రూ.800 కోట్లు), “సికందర్” (రూ.200 కోట్లు), “కుబేర” (రూ.130 కోట్లు) చిత్రాలు కూడా ఘన విజయం సాధించాయి. దీంతో రష్మిక వరుసగా ఆరు సినిమాలతో రూ.100 కోట్ల క్లబ్‌లో అడుగుపెట్టిన అరుదైన హీరోయిన్‌గా నిలిచింది.
Latest News