|
|
by Suryaa Desk | Sun, Nov 02, 2025, 03:10 PM
గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్యతో NBK 111 మూవీ రానున్న విషయం తెలిసిందే. తాజాగా చిత్రబృందం విడుదల చేసిన పోస్టర్‌లో రేపు మధ్యాహ్నం 12:01 గంటలకు హీరోయిన్ ఎవరో వెల్లడిస్తామని ప్రకటించింది. ఈ సినిమా చారిత్రాత్మక నేపథ్యంతో రూపొందుతోందని సమాచారం. గతంలో నయనతార రాణిగా నటిస్తున్నారని అనుకున్నప్పటికీ అధికారిక ప్రకటన లేదు. రేపటితో ఇందులో ఎవరు నటిస్తున్నారో అనేది తెలిసి పోతుంది.
Latest News