|
|
by Suryaa Desk | Sat, Oct 25, 2025, 07:18 PM
ఒకప్పుడు తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్‌గా మంచి క్రేజ్ సంపాదించుకున్న తాప్సి సినిమాలకు గుడ్ బై చెప్పనుందని తెలుస్తుంది. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ లోకి వెళ్లిన అక్కడ వరసగా సినిమాలు చేసి మెప్పించలేకపోయింది. ప్రస్తుతం 'గాంధారీ' అనే సినిమాలో తప్ప వేరే ఏ చిత్రాల్లో నటించడం లేదు. దీంతో అక్కడ సినిమాలకు గుడ్ బై చెప్పనుందని జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై ఆమె స్పందించాల్సి ఉంది.
Latest News