|
|
by Suryaa Desk | Sat, Oct 25, 2025, 07:12 PM
టాలీవుడ్ నిర్మాత అల్లు అరవింద్, రష్మిక మందన్న, దీక్షిత్ శెట్టి నటించిన 'ది గర్ల్ ఫ్రెండ్' సినిమా ప్రమోషన్లలో పాల్గొన్నారు. ఈ సినిమా కథను 2021లోనే రాహుల్ రవీంద్రన్ చెప్పారని, మొదట వెబ్ సిరీస్‌గా ప్లాన్ చేసినా, సినిమాగా చేస్తే బాగుంటుందని సూచించానని తెలిపారు. రష్మిక నటన అద్భుతంగా ఉందని, ఆమెకు జాతీయ అవార్డు వచ్చినా ఆశ్చర్యం లేదని, అలాంటి కూతురుంటే బాగుంటుందని వ్యాఖ్యానించారు. కాగా, అరవింద్ చేసిన ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Latest News