|
|
by Suryaa Desk | Fri, Oct 24, 2025, 07:23 PM
ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ది రాజా సాబ్' సినిమా ఫస్ట్ సింగిల్ నవంబర్ 5న విడుదల కానుంది. అలాగే ఈ సినిమా జనవరి 9న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానున్నట్లు నిర్మాత విశ్వప్రసాద్ ఈ విషయాన్ని వెల్లడించారు. సినిమా విడుదలకు ముందు మరో ట్రైలర్ కూడా విడుదల చేస్తామని తెలిపారు. ఈ చిత్రంలో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిధి హీరోయిన్లుగా నటిస్తుండగా, సంజయ్ దత్ విలన్‌గా నటిస్తున్నారు.
Latest News