|
|
by Suryaa Desk | Fri, Oct 24, 2025, 02:55 PM
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘కాంతార చాప్టర్ 1’ ను వీక్షించి, చిత్ర బృందాన్ని ప్రశంసిస్తూ స్పెషల్ ట్వీట్ చేశారు. “నిన్న రాత్రి #కాంతార చూశాను. వావ్, ఎంత అద్భుతమైన సినిమా. దాన్ని చూస్తూ నేను ట్రాన్స్‌లోకి వెళ్ళాను. రచయిత, దర్శకుడు, నటుడిగా రిషబ్ వన్ మ్యాన్ షో చూపించారు. నటుల నటన, సంగీతం, సినిమాటోగ్రఫీ, స్టంట్స్, ఆర్ట్ డైరెక్షన్ చాలా బావుంది. నా అనుభవాన్ని వర్ణించడానికి మాటలు సరిపోవడం లేదు” అని బన్నీ పోస్ట్ చేశారు.
Latest News