|
|
by Suryaa Desk | Fri, Oct 24, 2025, 10:56 AM
సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న 'స్పిరిట్' సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన వీడియోలో త్రిప్తి డిమ్రీ, ప్రకాష్ రాజ్, కాంచన, వివేక్ ఒబెరాయ్ నటిస్తున్నట్లు ప్రకటించారు. అయితే గతంలో ప్రచారం జరిగినట్లుగా సౌత్ కొరియా నటుడు డాంగ్ లీ విలన్‌గా నటించడం లేదని స్పష్టమైంది. ఆయన బదులు వివేక్ ఒబెరాయ్ విలన్‌గా కనిపించనున్నారని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. దీనిపై స్పష్టత రావాల్సి ఉంది.
Latest News