![]() |
![]() |
by Suryaa Desk | Fri, Jul 11, 2025, 03:46 PM
ప్రముఖ నటి శ్రుతి హాసన్ పెళ్లిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పెళ్లి తన స్వేచ్ఛను తీసుకువెళుతుంది అని అందుకే ఇప్పట్లో పెళ్లి చేసుకోకూడదని నిర్ణయించుకున్నానని వెల్లడించారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఒకసారి పెళ్లికి దగ్గరగా వచ్చానని, కానీ ఆ బంధం మధ్యలోనే ముగిసిందని తెలిపారు. వివాహ బంధం పట్ల తనకు భయం ఉందని, అందుకే ఇప్పట్లో పెళ్లి చేసుకోకూడదని నిర్ణయించుకున్నానని ఆమె వెల్లడించారు.
Latest News