|
|
by Suryaa Desk | Wed, Jul 02, 2025, 04:14 PM
ప్రముఖ బాలీవుడ్ స్టార్ నటి కాజోల్ ప్రధాన పాత్రలో నటించిన 'మా' జూన్ 27న హిందీ, బెంగాలీ, తమిళ మరియు తెలుగులలో వివిధ భాషలలో విడుదల అయ్యింది. ఈ సినిమా విడుదలైన అన్ని చోట్ల మిశ్రమ సమీక్షలని అందుకుంది. ఈ చిత్రానికి విశాల్ ఫ్యూరియా దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో రోనిట్ రాయ్, ఇంద్రాన్ సెన్‌గుప్తా కీలక పాత్రలలో నటిస్తున్నారు. తాజాగా ఇప్పుడు ఈ సినిమా వరల్డ్ వైడ్ బాక్స్ఆఫీస్ వద్ద 25.41 కోట్ల గ్రాస్ ని వాసులు చేసినట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు ప్రొడక్షన్ హౌస్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసింది. జియో స్టూడియోస్ ఈ సినిమాని నిర్మిస్తుంది.
Latest News