|
|
by Suryaa Desk | Mon, Jun 23, 2025, 02:11 PM
'కుబేర' మూవీ సక్సెస్ మీట్ లో హీరో నాగార్జునపై మెగాస్టార్ చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు చాలా విషయాల్లో నాగ్ ఇన్‌స్పిరేషన్ అని చెప్పుకొచ్చారు. ఆయన నుంచి ఎంతో నేర్చుకోవచ్చని అన్నారు. 'అందం, ఆరోగ్యం, మనస్తత్వం, స్థితప్రజ్ఞత వంటి విషయాల్లో ఆయనే నాకు రోల్ మోడల్. నాగార్జునలాగా నేనూ కుబేర లాంటి సినిమాలు చేస్తానేమో. ఈ మూవీలో ఆయన నటన నన్ను ఎంతగానో ఆకట్టుకుంది' అని చిరు ప్రశంసించారు.
Latest News