|
|
by Suryaa Desk | Fri, Jun 20, 2025, 03:48 PM
హైదరాబాద్‌లోని నెహ్రూ జూలాజికల్‌పార్క్‌లో సంవత్సరం క్రితం పుట్టిన ఒక ఆడ పులికి ‘క్లీంకార’ అనే పేరు పెట్టారు. ఈ సందర్భంగా అపోలో గ్రూప్ వైస్ ఛైర్‌పర్సన్, మెగాస్టార్ చిరంజీవి కోడలు ఉపాసన కామినేని కొణిదెల సోషల్ మీడియా ద్వారా స్పందించారు. తన పాప “క్లీంకార” పేరును ఆడ పులికి పెట్టినందుకు జూకు వారికి థ్యాంక్యూ చెప్పారు. ఈ మేరకు జంతు సంరక్షణపై అవగాహన పెంచాలని తన పోస్ట్ ద్వారా పేర్కొన్నారు.
Latest News